Telugu
వ్యాఖ్యానాలు PDF ఫార్మాటులో ఉన్నాయి, వాటిని అధునాతన ‘‘అడోబు అక్రోబాట్’’ (Adobe Reader) © వర్షనులో చూడచ్చు.
Old
Testament
ఆదికాండము 1-11 అధ్యాయాలు
(Genesis 1-11)
ఆదికాండము 12-50 అధ్యాయాలు
(Genesis 12-50)
ద్వితీయోపదేశకాండము
(Deuteronomy)
   
 
కీర్తనలు
(Psalms)
యెషయా గ్రంధము (1-39)
(Isaiah 1-39)
యెషయా గ్రంధము (40-66)
(Isaiah 40-66)

New
Testament
మార్కు సువార్త
మరియు పేతురు 1,2 పత్రికలు

(Gospel of Mark; 1 & 2 Peter)
లూకా సువార్త  
(Gospel of Luke)
యోహాను సువార్త
మరియు యోహాను 1,2,3 పత్రికలు

(Gospel of John; 1, 2 & 3 John)
అపోస్తులుల కార్యములు
(Acts)


(Romans)
     
1 & 2 కొరింథీయులకు వ్రాసిన పత్రికలు
(1 & 2 Corinthians)
గలతీయులకు మరియు
థెస్సలోనీకయులకు వ్రాసిన 1
& 2 పత్రికలు

(Galatians and 1 & 2 Thessalonians)
కొలస్సీయులకు, ఎఫెసీయులకు,
ఫిలేమోను, ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలు

(Colossians, Ephesians, Philemon and Philippians)
     
 1 తిమోతి, తీతు & 2 తిమోతి 
(1 Timothy, Titus & 2 Timothy)
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
(Hebrews)
ప్రకటన గ్రంధము
(Revelation)

పాత నిబంధన సర్వే
(Old Testament Survey)

క్రొత్త నిబంధన సర్వే
(New Testament Survey)

సెమినార్ టెక్స్ట్ బుక్
(Biblical Interpretation Seminar Textbook)

వర్క్‌షాప్ నోట్‌బుక్
(Biblical Interpretation Seminar Notebook)
 
బాబ్ యుట్లే ద్వారా బైబిల్ అనువాద సెమినార్ -- YouTube

 

ఈ ఉచిత బైబిలు అధ్యయనం వెబ్ సైట్ ప్రత్యేక ఆత్మప్రేరణతో వ్రాయబడిన బైబిలుకు సమర్పణ కలిగి ఉంది.  విశ్వాసము (రక్షణ) మరియు ఆచరణ (క్రైస్తవ జీవితము) నకు బైబిలు ఒక్కటే ఆధారము.  బైబిలును వ్యాఖ్యానించడానికి ఈ క్రింది వాటి ద్వారా ఆది గ్రంధకర్త యొక్క ఉద్దేశాన్ని కనుగొనడమే ప్రాముఖ్యము: (1) ఎన్నుకొనబడిన సాహిత్యరకము, (2) సాహిత్య సందర్భము, (3) ఎన్నుకోబడిన వ్యాకరణము, (4) ఎన్నుకోబడిన పదాలు, (5) గ్రంధకర్త మరియు రచనల చారిత్రిక పరిస్థితి, (6) సమాంతర వాక్యభాగాలు (ఆత్మావేశముతో వ్రాయబడిన గ్రంధాన్ని విశ్లేషించడానికి మంచి విశ్లేషకుడు ఆత్మావేశముతో వ్రాయబడిన గ్రంధమే.  బైబిలు ఒక సత్యగ్రంధాలయము).

 

దీని గ్రంధకర్త యొక్క విద్యావిషయకమై ఆయన వ్యాఖ్యానములో (బైబిలు వ్యాఖ్యానము) సిద్ధహస్తుడు (www.freebiblecommentary.org నందు తన జీవిత సంగ్రహము మరియు విశ్వాసము యొక్క వాఖ్యలను చూడండి).  ఆయన ఈ కింది వాటిని పెంపొందించుటకు ప్రయత్నిస్తున్నాడు:

 

1.   నీకు నీవుగా బైబిలు చదవడానికి ప్రోత్సహిస్తున్నాడు (ఇందులో ప్రధానమైన వారు నీవు, బైబిలు మరియు పరిశుద్ధాత్మ)

2.   నీ అవగాహనను సరిచేసికోడానికి సహాయపడి, ఇతర వ్యాఖ్యాన ఎన్నికలను అందిస్తున్నాడు

3.   ఒకసారి ఆది గ్రంధకర్త ఉద్దేశాన్ని (అది., ఒకటే అర్థము) కనుగొన్న తరువాత, అప్పుడు దానిని నీ సంస్కృతికి మరియు నీ జీవితానికి అన్వయించుకోవాలి!  అనేక వీలగు అన్వయింపులు ఉన్నాయి కానీ ఉన్నదంతా ఒకేటే, గ్రంధకర్త ఉద్దేశము

4.   బైబిలు వ్యాఖ్యానము అనేది ఒకడు లేఖనాల అధ్యయనంలో గమనించిన విషయాలను సరిచూచుకోడానికి ఒక ప్రాధమిక సూచిక.  ప్రతి విశ్లషణ కోణము ప్రధానమైనదే కానీ ఆధునిక బైబిలు విశ్లేషకులు తరచూ ‘‘ఈ పాఠ్యము నా కెలా సంబంధించి ఉంది’’? అని అడుగుతుంటారు, ఇంకా కొంత మెరుగైన ప్రశ్న ఏమిటంటే, ‘‘అతను/ఆమె కాలానికి ఆది గ్రంధకర్త (ఒకే ఒక ఆత్మావేశిత గ్రంధకర్త) ఏమి చెప్పాడు’’? మరియు ‘‘ఆ సత్యము నా జీవితకాలానికి ఎలా అన్యయించుకోవాలి?

 

నా బైబిలు వ్యాఖ్యాన సెమెనారు మీకు ఒక ఆశీర్వాదము కాగలదని మరియు ఈ వచనము-తరువాత-వచన విశ్లేషణలు మిమ్ములను దేవునికి మరింత సమీపముగా నడిపించగలవని ఆశిస్తున్నాను.

 

డా. బాబ్ అట్లే

బైబిలు వ్యాఖ్యాన ప్రొఫెసర్ (రిటైర్డ్)

 

Copyright © 2016 Bible Lessons International, P.O. Box 1289, Marshall, TX 75671, USA